
రష్యా, ఇరాన్, చైనా, భారత్‌లను లక్ష్యంగా చేసుకున్న బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
ఈ బిల్లు ద్వారా రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలు విధించేందుకు, వాణిజ్యం సాగిస్తున్న భారత్, చైనాలపై సుంకాలు మోపేందుకు అవకాశం దక్కింది.
ఈ చట్టానికి ఇంతకుముందు సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపినట్లు సమాచారం.