వరాలు ఇంట్లోంచి బయటకు వచ్చేసిన శైలు, నేరుగా కేశవ వద్దకు వెళ్లి తన ప్రేమను నిరూపించుకుంది.
కేశవ తన ప్రేమను వ్యక్తపరిచి శైలుకు ముద్దు పెట్టడంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది.
అన్నయ్య గురించి ఆలోచిస్తూ పెళ్లికి వెనకాడుతున్న కేశవ, శైలును హాస్టల్లో జాయిన్ చేస్తానని చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది.