Indian Politics
వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన భీమిలి ఇన్‌చార్జి చిన్న శ్రీను

వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన భీమిలి ఇన్‌చార్జి చిన్న శ్రీను

Samayam Telugu1h
THE BRIEF
1

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

2

సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర పసుపు కండువా కప్పుకున్నారు.

3

విజయనగరం జెడ్పీ ఛైర్మన్ పదవి విషయంలో బొత్స కుటుంబంతో విభేదాల వల్లే ఆయన పార్టీ మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.