
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందు లాస్ ఏంజెలెస్‌లోని నేషనల్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడు ఉన్నట్లు గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అరెస్టు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర గందరగోళం నెలకొంది.