
రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టీ20లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 87 పరుగులు చేసి జట్టును గెలిపించగా, పాక్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.