
ఇల్లు అద్దె చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి ఏకంగా రూ.37 లక్షల విలువైన నకిలీ నోట్లను ముద్రించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ దొంగ నోట్ల బాగోతానికి సంబంధించిన వివరాలు కలకలం రేపాయి.
నిందితుడు అద్దె కట్టలేక, ఇల్లు వదలలేక ఈ అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది.