
బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమల కార్మికులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
పొరుగుదేశంలోని గార్మెంట్ పరిశ్రమల కార్మికుల ఆందోళనల కారణంగా తలెత్తిన పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ తెలిపింది.
ఈ మేరకు మంగళవారం నాడు భారత ప్రభుత్వం ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేసింది.