
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా సినీ ప్రముఖులు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్‌తో బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీలో పలువురు వ్యాపారవేత్తలతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ కూడా పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
భేటీ అనంతరం అమిత్ షా నిజాం కాలేజీ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలో పాల్గొన్నారు.