
వరుసగా రెండో రోజు శనివారం కూడా దేశంలో బంగారం మరియు వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,720 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం ధర రూ.1,38,160గా ఉంది.
అలాగే కిలో వెండి ధర మార్కెట్లో రూ.2,44,900గా పలుకుతోంది.