
టెస్లా సంస్థ స్టీరింగ్ వీల్, బ్రేక్ మరియు యాక్సిలరేటర్ పెడల్స్ లేని రెండు సీట్ల సైబర్క్యాబ్లను ఆస్టిన్ నగరంలో ప్రవేశపెట్టింది.
శనివారం నుండి 45 సైబర్క్యాబ్లు అందుబాటులోకి రానుండగా, 13 ఏళ్లలోపు వారు వీటిలో ప్రయాణించడానికి అనుమతి లేదు.
గత ఏడాది జూన్ నుండి టెస్లా ఆస్టిన్లో రోబోట్యాక్సీ సేవలను నడుపుతున్నప్పటికీ, కొత్తగా ప్రవేశపెట్టిన ఈ డ్రైవర్ లేని కార్లపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.