International
పోలండ్‌లో కాల్పుల కలకలం: ఐదుగురు మృతి

పోలండ్‌లో కాల్పుల కలకలం: ఐదుగురు మృతి

Eenadu2h
THE BRIEF
1

పోలండ్‌లోని క్రాకోవ్‌ నగరంలో మార్కెట్‌ స్క్వేర్‌ వద్ద వాహనంలో వచ్చిన ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

2

ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

3

ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.