
భారత్లో బంగారం ధరలు ఈ వారం స్వల్ప తగ్గుదలతో రూ.1.5 లక్షలకు దిగువనే కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గి రూ.1,49,020కి చేరుకుంది.
ఆర్నమెంటల్ బంగారం రూ.1,36,600 వద్ద ఉండగా, కిలో వెండి ధర రూ.2.35 లక్షలుగా నమోదైంది.