
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టింది.
2026 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు 311 సిక్సర్లు బాదిన భారత జట్టు, గతంలో 2022లో సాధించిన 289 సిక్సర్ల రికార్డును సవరించుకుంది.
ఈ ఏడాదిలో భారత్ 311 సిక్సర్లతో టాప్లో ఉండగా, సౌతాఫ్రికా 177 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.