
తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ధర్మపురం బైపోల్ టీవీకే అభ్యర్థి సత్యభామపై బాడీషేమింగ్ కామెంట్లు చేశారు.
ఆమెను సోమర్సాల్ట్ భామా అని విమర్శిస్తూ ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
స్టాలిన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.