
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సైన్యంలో నాజీ ఉన్నతాధికారుల కోసం 1938లో నిర్మించిన విడిది అగ్నికి ఆహుతైంది.
ఈగిల్స్ నెస్ట్గా పిలువబడే ఈ పర్వత విడిదిని నాజీ ఉన్నతాధికారులు మరియు వారి అతిథుల కోసం ఏర్పాటు చేశారు.
ఈ చారిత్రక కట్టడం తాజాగా అగ్నిప్రమాదానికి గురైంది.