Sports
ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్

ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్

Sakshi1h
THE BRIEF
1

భారత్‌, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పరుగుల వరద పారించడంతో పాటు రన్-రేట్ పరంగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

2

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు కలిసి మొత్తం 105 సిక్సర్లు బాదగా, 10.98 రన్-రేట్‌తో పరుగులు నమోదయ్యాయి.

3

గతంలో భారత్, న్యూజిలాండ్ సిరీస్‌ పేరిట ఉన్న 10.57 రన్‌రేట్ రికార్డును ఈ సిరీస్ అధిగమించింది.