అర్నబ్ తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం మాట్లాడారు.
తుపాను ప్రభావం, ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్ష నిర్వహించారు.
బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది.