
మున్సిపల్ స్థానాల సర్దుబాటుపై కూటమి పార్టీలు బుధవారం తుది నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.
మొత్తం 17 కార్పొరేషన్లలో 6, 26 మున్సిపాలిటీలు కోరిన జనసేనకు 4 కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేసింది.
బీజేపీకి ఒక మేయర్, 10 చైర్పర్సన్ స్థానాలివ్వాలని సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో నిర్ణయించారు.