గర్భం దాల్చినపుడు, PCOD/PCOS, థైరాయిడ్ లేదా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల హార్మోన్లు మారి మెలనిన్ ఉత్పత్తి పెరగడం వల్ల నోటి చుట్టూ మచ్చ ఏర్పడుతుంది.
శరీరంలో విటమిన్ డి, బి12 లోపం ఉన్నా లేదా ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న టూత్ పేస్ట్ వాడి శుభ్రం చేసుకోకపోయినా నోరు, మెడ చుట్టూ నల్లగా మారుతుంది.
అలాగే సువాసన, రంగు ఉన్న లిప్ బామ్‌లు వాడటం లేదా సన్‌స్క్రీన్ రాసుకోకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఆ ప్రాంతం నల్లబడుతుంది.