Technology
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 'ఐఫోన్ 17 ప్రో'పై భారీ డిస్కౌంట్.. రూ. 59,000 లోపే!

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 'ఐఫోన్ 17 ప్రో'పై భారీ డిస్కౌంట్.. రూ. 59,000 లోపే!

AP7AM1h
THE BRIEF
1

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాపిల్ 'ఐఫోన్ 17 ప్రో'పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు.

2

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను వినియోగించుకుంటే ఈ ఫోన్‌ను రూ. 58,750కే సొంతం చేసుకోవచ్చు.

3

256GB వేరియంట్ అసలు ధర రూ. 1,34,900 కాగా, గరిష్ఠంగా రూ. 71,650 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది.