కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగు దేశం పార్టీ కైవసం చేసుకుంది.
పులివెందులలో తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి భారతి ఘన విజయం సాధించారు.
ఇక్కడ ప్రత్యర్థిపై తెదేపా అభ్యర్థి 1463 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.