
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల వల్ల శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,520గా, 22 క్యారెట్ల ధర రూ.1,42,560గా నమోదైంది.
వెండి ధర కిలోకు వంద రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది.