నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి 300 మందితో నామినేషన్ కేంద్రానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ వివాదంలో వైకాపా నేతలు దాడి చేయగా నరసరావుపేట గ్రామీణ సీఐకి గాయాలయ్యాయి.
ఘటన అనంతరం వైకాపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.