Indian Politics
వైకాపా మున్సిపల్ ఎన్నికల తొలి జాబితా విడుదల

వైకాపా మున్సిపల్ ఎన్నికల తొలి జాబితా విడుదల

Eenadu2h
THE BRIEF
1

మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల నామినేషన్లు శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో వైకాపా గురువారం తన తొలి జాబితాను ప్రకటించింది.

2

ఈ తొలి జాబితాలో ఏడుగురు మేయర్ అభ్యర్థులు, 20 మంది ఛైర్మన్ అభ్యర్థులను వైకాపా ఖరారు చేసింది.

3

ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పార్టీ నేతలు వేగవంతం చేశారు.