Health & Environment
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు

Asianet News Telugu1h
THE BRIEF
1

ఏపీ తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకువస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

2

భారీ వర్షాల అప్రమత్తతలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.

3

తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతోంది.