
మమితా బైజు, నివీన్ పౌలీ నటించిన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రం 16 రోజుల్లోనే ఇండియాలో 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ సినిమా కేరళలో 110 కోట్లు, కర్ణాటకలో 10.5 కోట్లు, తమిళనాడులో 7 కోట్లు మరియు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.