
ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మూడు కొత్త వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్లలో అన్లిమిటెడ్ కాల్స్తో పాటు 300 ఎస్ఎంఎస్ల సదుపాయం లభిస్తుంది.
రూ.185 (28 రోజులు), రూ.203 (30 రోజులు), రూ.206 (క్యాలెండర్ డేట్ నెల) వ్యాలిడిటీతో ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.