Sports
వర్షం దెబ్బతో భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ డ్రా

వర్షం దెబ్బతో భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ డ్రా

NTV Telugu1h
THE BRIEF
1

భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.

2

బెంగళూరులో జరిగిన చివరి టీ20 మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించడంతో, ఓవర్లను కుదించి 9 ఓవర్లకు నిర్వహించారు.

3

భారత్ 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన దశలో మరోసారి వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు, వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్ రద్దు చేశారు.