పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తన కుమార్తె వైఎస్ అంజిలిరెడ్డి వివాహ తేదీలను ఖరారు చేశారు.
ఈ వివరాలను ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.