
హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ హండ్రెడ్ లీగ్ నుంచి వైదొలిగింది.
ఈ సీజన్లో 6 మ్యాచ్‌ల్లో 35.75 సగటుతో 143 పరుగులు చేసిన జెమీమా, గాయం వల్ల ఆసియా కప్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
జెమీమా స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను సదర్న్ బ్రేవ్ జట్టు ఎంపిక చేసింది.