
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ భారత్‌లో కొత్తగా 'రెడ్‌మీ 17సీ 5జీ' స్మార్ట్‌ఫోన్‌ను గురువారం విడుదల చేసింది.
ఈ ఫోన్ 6,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.20,999గా నిర్ణయించగా, అక్టోబర్ 7 నుంచి అమెజాన్ మరియు షావోమీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి రానుంది.