
బిగ్ బాస్ తెలుగు 9 ద్వారా పాపులర్ అయిన కన్నడ నటి తనూజ పుట్టస్వామి ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారు.
షో ముగిసిన తర్వాత కూడా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె మీడియా సమక్షంలో మరోసారి సీరియస్ అయ్యారు.
తనకు అండగా నిలిచే వారిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు సహించలేనని ఆమె స్పష్టం చేశారు.