
ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించింది.
ఈ రైట్స్ ఇష్యూ ద్వారా మొత్తం రూ.1,279.35 కోట్లు సమీకరించాలని బోర్డు నిర్ణయించింది.
ఈ నిర్ణయానికి బోర్డు ఆమోదం లభించిందని శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంస్థ సమాచారం ఇచ్చింది.