Economy
మైక్రోసాఫ్ట్‌లో 60,000 మందికి స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్

మైక్రోసాఫ్ట్‌లో 60,000 మందికి స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్

Eenadu2h
THE BRIEF
1

భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్‌ ఆఫర్‌ను మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది.

2

ఈ నాలుగు దేశాల్లో లెవెల్‌ 70, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు ఈ వీఈఓకు అర్హులు.

3

సంబంధిత గ్రేడ్‌లలో ఉన్న సుమారు 60,000 మందికి ఈ స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశం లభించనుంది.