
సెప్టెంబర్ 18న ఒకేసారి పలు ఆసక్తికరమైన సినిమాలు, ఆంథాలజీలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్కు రాబోతున్నాయి.
రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
హర్ష చెముడు నటించిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఈటీవీ విన్లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.