నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీలో జడల్ తల్లి సమ్మక్క పాత్రలో నటి సొనాలీ కులకర్ణి కీలక పాత్ర పోషించారు.
మరాఠీ, హిందీ తదితర భాషల్లో నటించిన సొనాలీ, 2002లో నాగార్జున నటించిన ‘అగ్నివర్ష్’ చిత్రంలోనూ పనిచేశారు.
చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించగా, చైత్ర చిత్రానికి గాను ఆమె జాతీయ ఉత్తమ నటి ప్రత్యేక ప్రశంస అందుకున్నారు.