
ప్రకాశం జిల్లాలో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన దారుణ ఘటన చోటుచేసుకుంది.
సంతనూతలపాడు మండలానికి చెందిన ఓ కుటుంబం బేల్దారీ పనుల కోసం హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దారుణ ఘటనపై స్థానికులు మరియు పోలీసులు విచారణ జరుపుతున్నారు.