
ఆల్ఫాబెట్ ఐఎన్సీకి చెందిన గూగుల్ నుంచి కృత్రిమ మేధస్సు (ఏఐ) చిప్‌లను కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఏఐ సన్నాహాలు చేస్తోంది.
ఏఐ మోడళ్ల నిర్వహణకు అవసరమైన కంప్యూటింగ్ శక్తిని పెంచుకునే లక్ష్యంతో ఈ ఒప్పందంపై చర్చిస్తున్నప్పటికీ, తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు.
ఓపెన్ ఏఐ ఇప్పటికే బ్రాడ్‌కామ్ సంస్థతో కలిసి ‘జలపెనో’ పేరుతో సొంత చిప్‌లను అభివృద్ధి చేస్తోంది.