యూఐడీఏఐ ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియలో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
ఈ కొత్త ఫేస్ అథెంటికేషన్ టూల్ ద్వారా ఆధార్ సేవలు మరింత వేగంగా మరియు సురక్షితంగా అందుబాటులోకి రానున్నాయి.
సాంకేతిక మార్పుల వల్ల ఆధార్ కార్డు దారులకు మోసాల నుండి రక్షణ లభిస్తుందని అధికారులు వెల్లడించారు.