
ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సూపర్ యాప్‌ను తీసుకురానున్నట్లు సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు.
కంపెనీ త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఈ కీలక విషయాన్ని నాదెళ్ల వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ తన ఏఐ సామర్థ్యాలను విస్తరించే క్రమంలో ఈ కొత్త అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది.