
రూ. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషమని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.
సినిమా అంటే ‘ఇరుముడి’లా అద్భుతంగా ఉండాలని ఆయన ప్రశంసించారు.
అయితే సినిమాలో సాయికుమార్ పాత్ర ముగింపు విషయంలో కొన్ని అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు.