
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ చిత్రీకరణ పూర్తయింది.
రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది.
రష్మిక, విజయ్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటూ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.