
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ సమీపంలో 28 ఏళ్ల టిక్‌టాకర్ అయేషా గిలానీని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న అయేషా, కారులో ప్రయాణిస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించింది.
ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, ఆర్థిక వివాదాలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.