ఇరాక్‌లో తమ సైనిక మిషన్ పూర్తయినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది.
ఐసిస్ ఉగ్రవాద సంస్థను అణచివేయడమే లక్ష్యంగా ఇరాక్‌లో గత 12 ఏళ్లుగా ఈ మిషన్ కొనసాగింది.
దీంతో ఇరాక్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా ముగిసింది.