Technology
ఎలాన్‌ మస్క్‌తో బంధానికి స్వస్తి పలికిన శివోన్‌ జిలిస్‌

ఎలాన్‌ మస్క్‌తో బంధానికి స్వస్తి పలికిన శివోన్‌ జిలిస్‌

Andhrajyothy1h
THE BRIEF
1

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌తో తన బంధానికి ముగింపు పలికినట్లు టెక్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆయన భాగస్వామి శివోన్‌ జిలిస్‌ శుక్రవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

2

ఎలాంటి చర్చలు, హెచ్చరికలు లేకుండా మస్క్‌ తనను ఎక్స్‌ వేదికగా అన్‌ఫాలో చేసిన తర్వాత ఆమె ఈ బ్రేకప్‌ వార్తను పంచుకున్నారు.

3

భారత సంతతికి చెందిన శివోన్‌ జిలిస్‌, మస్క్‌లకు నలుగురు పిల్లలు ఉండగా, పిల్లల సంరక్షణ బాధ్యతలను కలిసి నిర్వర్తిస్తామని ఆమె తెలిపారు.