
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో తన బంధానికి ముగింపు పలికినట్లు టెక్ ఎగ్జిక్యూటివ్, ఆయన భాగస్వామి శివోన్ జిలిస్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఎలాంటి చర్చలు, హెచ్చరికలు లేకుండా మస్క్ తనను ఎక్స్ వేదికగా అన్‌ఫాలో చేసిన తర్వాత ఆమె ఈ బ్రేకప్ వార్తను పంచుకున్నారు.
భారత సంతతికి చెందిన శివోన్ జిలిస్, మస్క్‌లకు నలుగురు పిల్లలు ఉండగా, పిల్లల సంరక్షణ బాధ్యతలను కలిసి నిర్వర్తిస్తామని ఆమె తెలిపారు.