
నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'చియాన్ 63' చిత్రానికి అధికారికంగా టైటిల్ ప్రకటించారు.
ఈ సినిమాకు 'పవర్ హౌస్' అనే పేరును ఖరారు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ మేరకు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్ర యూనిట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను విడుదల చేసింది.