దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి.
ఈ ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 87 పాయింట్లు పుంజుకుని ముగిసింది.