
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలను పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్‌లో పర్యటిస్తున్నారు.
గత వారం ట్రంప్ మునీర్‌తో ఫోన్లో మాట్లాడి, ఇరాన్‌ను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావాలని కోరినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
ఇరాన్ గల్ఫ్ చమురు ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో, పాకిస్థాన్ మధ్యవర్తిగా శాంతి ప్రయత్నాలు చేస్తోంది.