Technology
వైద్యుడిలా రోగి సమస్యలను గుర్తించే ఏఐ సాంకేతికత

వైద్యుడిలా రోగి సమస్యలను గుర్తించే ఏఐ సాంకేతికత

Eenadu2h
THE BRIEF
1

వైద్యుడు రోగిని ప్రశ్నలు అడిగి వ్యాధి లక్షణాలను తెలుసుకున్నట్లుగానే ఏఐ కూడా ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించేలా అభివృద్ధి చేస్తున్నారు.

2

కొండంత ఆశతో వచ్చే రోగి సమస్యను కచ్చితంగా గుర్తించేందుకు వైద్యులు పడే కసరత్తును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సులభతరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

3

మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ తరహాలో డాక్టర్ అసిస్టెంట్ రూపంలో నూతన ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.